సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-09-2018 Tue 07:24 | Entertainment
  • సమంత వాటాకు మూడు కోట్లు!   
  • రాజశేఖర్ 'కల్కి' కోసం భారీ సెట్
  • సినిమా వదిలేసుకున్న రష్మిక!
  • మణిరత్నం 'నవాబ్' రన్ టైం   
*  ఇటీవల విడుదలైన 'యూ టర్న్' చిత్రానికి సమంత పారితోషికంగా ఏమీ తీసుకోకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో వాటా అడిగిందట. ఈ సినిమా బిజినెస్ బాగా జరగడంతో ఆమె వాటాకు గాను 3 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే, ఆమె పారితోషికం ఒక్కో సినిమాకు సుమారు కోటి రూపాయలు వుంటుంది!
*  ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి' చిత్రం కోసం హైదరాబాదు శివార్లలో భారీ సెట్ వేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఇందులో షూటింగ్ చేస్తారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.
*  'గీత గోవిందం' చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన తన తాజా కన్నడ చిత్రం 'వ్రత' నుంచి బయటకు వచ్చేసింది. ఇందులో తనది నెగటివ్ ఛాయలతో కూడిన పాత్ర కావడంతో, ఈ సమయంలో ఇటువంటిది చేయడం కెరీర్ కి మంచిది కాదన్న ఉద్దేశంతో తను ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసిందట. తెలుగులో మంచి ఆఫర్లు వస్తుండడంతో ఇక్కడ దృష్టి పెట్టనుంది.
*  మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'నవాబ్' రన్ టైం 2 గంటల 23 నిమిషాలుగా సెట్ చేశారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ సెన్సార్ కూడా పూర్తయింది. త్వరలో తెలుగు వెర్షన్ సెన్సార్ కు వెళుతుంది.
samantharajashekharRashmikamaniratnam

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more